Saturday, August 30Thank you for visiting

Career

Career, Job News, Notificatons, SSC, Railway Jobs Govt Jobs Central Govt Jobs

Job Notifications, Job Alert

Reservation Quota| అగ్నివీరులకు 20% పోలీసు కోటాకు ఆమోదం..

Reservation Quota| అగ్నివీరులకు 20% పోలీసు కోటాకు ఆమోదం..

Career, National
Reservation Quota for Agniveer | యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పోలీసు నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది.అధికారిక ప్రకటన ప్రకారం, రిజర్వేషన్లు పోలీసు శాఖలోని అనేక కీలక వర్గాలలో ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తాయి, వీటిలో సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు, PAC (ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ), మౌంటెడ్ పోలీస్ కానిస్టేబుళ్లు ఫైర్‌మెన్ ఉన్నాయి.అగ్నిపథ్ పథకం కింద నాలుగు సంవత్సరాల సైనిక విధులు నిర్వ‌ర్తించిన తర్వాత మాజీ అగ్నివీరులను పౌర సేవలలోకి చేర్చడానికి ఈ కోటా తీసుకొచ్చామ‌ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అగ్నివీరులకు పోస్ట్-సర్వీస్ ఉద్యోగ అవకాశాలను పెంపొందించ‌డానికి దేశ రక్షణలోవారి సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది.అగ్నివీరులు (Agniveer) ఎవరు?అ...
CBSE 10వ, 12వ తరగతుల ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి

CBSE 10వ, 12వ తరగతుల ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి

Career
CBSE Result 2025 update | CBSE 10వ తరగతి, 12వ తరగతి ఫలితాల కోసం 42 లక్షలకు పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ ఫలితాలకు సంబంధించి విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. మునుపటి ట్రెండ్‌లు, మీడియా నివేదికల ఆధారంగా, ఫలితాలు మే 11 నుంచి 15 మధ్య ప్రకటిస్తారని భావిస్తున్నారు, కొన్ని వర్గాలు మే 13, 2025 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.CBSE Result 2025 తాజా అప్ డేట్స్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్, ధృవీకరించబడిన మీడియా ఛానెల్‌లను పర్యవేక్షించాలని పలువురు సూచించారు. ఈ సంవత్సరం, CBSE పదో తరగతి పరీక్షలు మార్చి 18న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగిశాయి, సాధారణంగా పరీక్షలు ముగిసిన 30 నుంచి 40 రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు CBSE 10వ తరగతి ,12వ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లు - cbs...
TG Inter Results | బాలిక‌ల‌దే హ‌వా.. ఇంట‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డి

TG Inter Results | బాలిక‌ల‌దే హ‌వా.. ఇంట‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డి

Career
TG Inter Results : తెలంగాణ (Telangana) ఇంటర్ (intermediate) వార్షిక పరీక్షల ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు (BIE) కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యాశాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంయుక్తంగా ఫలితాలను విడుదల చేశారు.ఫ‌స్టియ‌ర్లో 65.96 శాతం ఉత్తీర్ణ‌త‌ఈ ఏడాది ఇంట‌ర్ (Inter) ఫస్టియర్, సెకండియర్ రెండు సంవత్సరాలకూ పరీక్షలకు విద్యార్థుల భారీగా హాజరు కనిపించింది. ముఖ్యంగా బాలికలు గతం మాదిరిగానే ఈసారి కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఫస్టియర్ ఫలితాల విషయానికొస్తే మొత్తం 4,88,430 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించగా మొత్తం ఉత్తీర్ణత శాతం 65.96 శాతం గా నమోదైంది. ఇందులో బాలికలు 73.83% ఉత్తీర్ణత సాధించగా, బాలురు...
small business idea : న‌మ్మ‌క‌మైన బిజినెస్ చేయాల‌నుకుంటున్నారా? అయితే IRCTCలో చేరి డబ్బు సంపాదించండి..

small business idea : న‌మ్మ‌క‌మైన బిజినెస్ చేయాల‌నుకుంటున్నారా? అయితే IRCTCలో చేరి డబ్బు సంపాదించండి..

Business, Career
Business With Indian Railways : మీరు కొత్త వ్యాపారం చేసి డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకుంటున్నారా? మీ దగ్గర తక్కువ డబ్బు ఉన్నా కూడా చింతించకండి. చాలా మొత్తంతో కొత్త బిజినెస్ ప్రారంభించ‌డానికి ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రైల్వేలకు చెందిన ఐఆర్‌సిటిసి కూడా గోల్డెన్ చాన్స్‌ అందిస్తోంది. టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు.టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. దానితో మీరు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో మరింత తెలుసుకోండి.IRCTC లో దరఖాస్తు చేసుకోవాలిముందుగా మీరు IRCTC టికెట్ ఏజెంట్ కావాలనుకుంటే IRCTC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. ఏజెంట్ కావడానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులభం. మీరు ఈ పనిని కేవలం కొన్ని ధ్రువ‌ పత్రాలతో చేయవచ్చ...
PM Internship Scheme 2025 : నెలకు రూ.5,000 స్టైఫండ్ అందించే పథకానికి తుది గడువు  మరికొద్దిరోజులే..

PM Internship Scheme 2025 : నెలకు రూ.5,000 స్టైఫండ్ అందించే పథకానికి తుది గడువు మరికొద్దిరోజులే..

Career
PM Internship Scheme 2025 : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) పైలట్ దశ - 2 కోసం దరఖాస్తులను ప్రారంభించింది. ఈ గడువు వచ్చే వారం ముగిసిపోతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) అధికారిక పోర్టల్, pminternship.mca.gov.in ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ మార్చి 12, 2025.PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకంపీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది జూలై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనిని అక్టోబర్ 3, 2024న ప్రారంభించారు. ఇప్పటివరకు, ఈ పథకం 28,141 మంది అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించిందని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ఇటీవల లోక్‌సభకు తెలిపారు. ఇంటర్న్‌షిప్...
IOCL Recruitment 2025 : రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ అవ‌స‌రం లేదు.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 456 ఖాళీల కోసం నోటిఫికేషన్

IOCL Recruitment 2025 : రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ అవ‌స‌రం లేదు.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 456 ఖాళీల కోసం నోటిఫికేషన్

Career
IOCL Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్, iocl.com ని సంద‌ర్శించాలి.ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ - టెక్నికల్, నాన్-టెక్నికల్ పాత్రలలో అప్రెంటిస్ పోస్టుల కోసం మొత్తం 456 ఖాళీలు భర్తీ చేయబడతాయి.IOCL Recruitment 2025 : అర్హత ప్రమాణాలువిద్యా అర్హత:ట్రేడ్ అప్రెంటీస్: అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.టెక్నీషియన్ అప్రెంటీస్: ఈ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో పూర్...
RRB Group D 2025 | రైల్వేలో భారీగా పోస్టులు అర్హత,  వయోపరిమితి పూర్తి వివరాలు ఇవే..

RRB Group D 2025 | రైల్వేలో భారీగా పోస్టులు అర్హత, వయోపరిమితి పూర్తి వివరాలు ఇవే..

Career
Railway Jobs - RRB Group D 2025 : యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ వ‌చ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈసారి ఏకంగా 32000 కంటే ఎక్కువ పోస్టుల భ‌ర్తీ కోసం లెవల్-1 గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2025 ను అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.in లేదా www.rrbapply.gov.inలో జ‌న‌వ‌రి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2025. ఈనోటిఫికేష‌న్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..భారతీయ రైల్వే ఈ ఏడాది అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ను తీసుకొచ్చింది. జైపూర్, ప్రయాగ్‌రాజ్, జబల్‌పూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ఢిల్లీ, కోల్‌కతా, గోరఖ్‌పూర్, ముంబైతో సహా వివిధ జోన్‌లకు ఈ రిక్రూట్‌మెంట్ వచ్చింది. లెవెల్-1 గ్రూప్ డి 32438 పోస్టుల విష‌యానికొస్తే.. అసిస్టెంట్, పా...
Job alert 2025 | ఇండియ‌న్ రైల్వేస్‌లో 1,036 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Job alert 2025 | ఇండియ‌న్ రైల్వేస్‌లో 1,036 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Career
Indian Railway Jobs 2025 | భారతీయ రైల్వే నిరుద్యోగ‌ యువతకు గుడ్ న్యస్ చెప్పింది. రైల్వే జాబ్స్ పొందేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందించింది. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పెద్ద సంఖ్యలో ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖతోపాటు వివిధ విభాగాల్లో 1,036 ఉద్యోగాల‌ను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలతో RRB నోటిఫికేషన్ విడుదల చేసింది.Indian Railway Jobs 2025 : పోస్ట్ ల వివరాలు:పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (వివిధ సబ్జెక్టులు) - 187 పోస్టులుసైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ & ట్రైనింగ్) - 3 పోస్టులుట్రెయిన్‌డ్‌ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (వివిధ సబ్జెక్టులు) - 338 పోస్టులుచీఫ్ లా అసిస్టెంట్ - 54 పోస్టులుపబ్లిక్ ప్రాసిక్యూటర్ - 20 పోస్టులుఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) - 18 పోస్టులుసైంటిఫిక...
Polytechnic colleges | విద్యార్థుల‌కు పండ‌గే.. హైదరాబాద్‌లో త్వరలో ఆరు కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు

Polytechnic colleges | విద్యార్థుల‌కు పండ‌గే.. హైదరాబాద్‌లో త్వరలో ఆరు కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు

Career
Hyderabad polytechnic colleges | ప్రభుత్వ విద్యాసంస్థల్లో సాంకేతిక విద్యను విస్తరించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కింది కాలేజ్ ల‌ను ఉన్న‌తీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ - ఈస్ట్ మారేడ్‌పల్లిగవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ - ఈస్ట్ మారేడ్‌పల్లిజెఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్- రామంతపూర్,కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్- ఓల్డ్ సిటీ,దుర్గాబాయి దేశ్‌ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ - అమీర్‌పేట్,మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ (మైనారిటీస్‌) - బడంగ్ పేట‌నివేదిక‌ల ప్రకారం.. దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ ,...
SSC CHSL 2024 vacancy | ఖాళీ పోస్టులు, పరీక్ష విధానం, వేతనాల వివరాలు ఇవే..

SSC CHSL 2024 vacancy | ఖాళీ పోస్టులు, పరీక్ష విధానం, వేతనాల వివరాలు ఇవే..

Career
SSC CHSL 2024 vacancy details | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఖాళీల జాబితాను ప్రకటించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 3,954 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖకు ఎక్కువ‌గా పోస్టుల‌ను ప్రకటించారు.SSC CHSL 2024 టైర్ I మరియు II పరీక్షలకు హాజరైన వారు, రెండు పరీక్షలను క్లియర్ చేసిన వారు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా తమ ప్రాధాన్యతలను సమర్పించాల్సి ఉంటుంది.నోటీసు ప్రకారం, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), జూనియర్ పాస్‌పోర్ట్ అసిస్టెంట్ (JPA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల కోసం వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో మొత్తం 3,954 ఖాళీలను కమిషన్ రిక్రూట్ చేస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A. వివిధ పోస్టుల కోసం రెండు స్థాయిల్ల...