
Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..
Modi Oath Ceremony Live : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు,బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలను దేశ రాజధానిలోని ప్రధానమంత్రి ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానం అందింది. వీరిలో ఎక్కువ మంది సభ్యులు ప్రధానమంత్రి మంత్రివర్గంలో చేరి ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జేడీ(ఎస్) నేతలు హెచ్‌డీ కుమారస్వామి వంటి సీనియర్ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న ఎంపీల జాబితానితిన్ గడ్కరీ (మహారాష్ట్ర )
రాజ్‌నాథ్ సింగ్ (ఉత్తరప్రదేశ్)
పీయూష్ గోయల్
జ్యోతిరాదిత్య సింధియా
కిరణ్ రిజిజు
హెచ్‌డి కుమారస్వామి (కర్నాటక)
చిరాగ్ పాశ్వాన్ (బిహార్)
రామ్ నాథ్ ఠాకూర్
జితన్ రామ్ మాంజీ
జయంత్ చౌదరి
అనుప్రియా పటేల్
ప్రతాప్ రావ్ జాదవ్ (SS)...







