ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం 2024: తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత, ఎలా జరుపుకోవాలి
World Physiotherapy Day 2024 | రోగుల సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు చేసే సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సంర సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిజియోథెరపిస్టుల సేవలను గౌరవించేందుకు ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని మొదటిసారిగా 1996లో ప్రారంభించారు. దీనిని గతంలో వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫర్ ఫిజికల్ థెరపీ (WCPT)గా పిలిచేవారు. సెప్టెంబర్ 8, 1951లో WCPT ని స్థాపించారు….