LIC బీమా సఖీ స్కీమ్ లో ఎలా చేరాలి? , మీరు ప్రతి నెలా ఎంత డబ్బు సంపాదిస్తారు? పూర్తి వివరాలు..
LIC Bima Sakhi Application : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీమా సఖీ యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే.. చదువుకున్న మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారిని స్వావలంబనగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా LIC బీమా సఖీ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే.. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ పథకంలో చేరవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు బీమా సఖి పథకానికి …