Railway Rules | వెయింటింగ్ టిక్కెట్లపై మారిన నిబంధనలు.. ఈ చిన్న తప్పుకు మీరు రెట్టింపు జరిమానా చెల్లించాల్సిందే..
Railway Rules For Waiting List Ticket Passengers : భారతీయ రైల్వేల ద్వారా ప్రతి రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. మన రైల్వే ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా వంటి దేశ జనాభాతో సమానం. మన దేశంలో చాలా మంది ప్రయాణికులు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. అందుకే భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు. అయితే సుదూర ప్రయాణాలకు ప్రజలు సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేసుకొని వెళ్లడం తప్పనిసరి. కానీ చాలాసార్లు చాలా…