వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వస్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..
Indian Railways | రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త, దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారి కోసం భారతీయ రైల్వే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat sleeper train) ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ రైలు ద్వారా అధునాతన సౌకర్యాలతో రాత్రిపూట వేగంగా తమ గమ్య స్థానాలను చేరుకోవచ్చు. వందేభారత్ రైలు జనవరి 2025 నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. BEML, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు…