Jobs in Dubai | దుబాయ్‌లో డెలివరీ బాయ్ ఉద్యోగాలు .. భారీగా వేతనాలు.. టెన్త్ పాస్ అయితే చాలు..
Jobs in Dubai | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), దుబాయ్(Dubai ), యుఎఇ (UAE)లో డెలివరీ బాయ్స్ (Delivery Boy) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 17, గురువారం, కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్వేత హోటల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరింది. యుఎఇలోని దుబాయ్‌లో …