Kavach : గుంటూరు రైల్వే డివిజన్‌కు ‘కవచ్’ రక్షణ వ్యవస్థ
దక్షిణ మధ్య రైల్వేలో కీలక నిర్ణయం Kavach implementation in Guntur railway division : రైల్వే భద్రతను మెరుగుపరిచే దిశగా భారత రైల్వే (Indian Railway) కీలక అడుగులు వేస్తోంది. గుంటూరు రైల్వే డివిజన్ వ్యాప్తంగా అధునాతన ‘కవాచ్’ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (Kavach automatic train protection system) ను అమలు చేయనున్నాయి. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్, సిగ్నల్ ఓవర్‌షూట్‌ల సందర్భాలలో … Read more
Read More