Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..

bajaj cng bike price

Bajaj CNG Bike : దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల ‘బజాజ్ ఫైటర్’ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేరు కంపెనీ రాబోయే CNG బైక్ కావచ్చని అందరూ భావిస్తున్నారు. బజాజ్ తీసుకొచ్చే CNG బైక్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిది కానుంది. కంపెనీ గత నెలలో బజాజ్ బ్రూజర్ పేరును కూాడా ట్రేడ్‌మార్క్ చేసింది. దీనిని బట్టి  బజాజ్ ఫైటర్ కంపెనీ నుంచి వచ్చే రెండో CNG బైక్  అని తెలుస్తోంది. CNG … Read more