Saturday, June 21Thank you for visiting

Tag: Tenth Results

Manabadi TS SSC Results 2024 : పదో తరగతి ఫలితాలు విడుదల..  నిర్మల్ జిల్లా ఫస్ట్..  జూన్ 3 నుం సప్లిమెంటరీ పరీక్షలు

Manabadi TS SSC Results 2024 : పదో తరగతి ఫలితాలు విడుదల.. నిర్మల్ జిల్లా ఫస్ట్.. జూన్ 3 నుం సప్లిమెంటరీ పరీక్షలు

Telangana
TS SSC Results | తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు వ‌చ్చేశాయి. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఎస్సెస్సీ ఫ‌లితాల‌ను రిలీజ్ చేశారు. ప‌దో త‌ర‌గతి ఫ‌లితాల్లో మొత్తం 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. బాలిక‌లు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 3,927 పాఠ‌శాల‌ల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు స్కూల్స్‌లో సున్నా ఉత్తీర్ణ‌త శాతం న‌మోదు అయింది. గత సంవ‌త్స‌రం 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఈ సారి 91.31 శాతానికి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌గా అందులో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు.TS SSC స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు – bse.telangana.gov.in, results.bsetelangana.orgManaba...
Telangana Results : రేపే ఇంటర్ తరగతి పరీక్ష ఫలితాలు..

Telangana Results : రేపే ఇంటర్ తరగతి పరీక్ష ఫలితాలు..

Telangana
Telangana Results : తెలంగాణలో ఎస్సెస్సీ పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ఈనెల 30న (మంగళవారం) విడుదల చేయనుంది ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే.. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా,  2,50,433 మంది బాలికలు ఉన్నారు. జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 20 వరక నిర్వహించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో వ్యాల్యూయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వేగంగా మూల్యాంకన  ప్రక్రియను పూర్తి చేశారు.  గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభం కాగా అదే క్రమంలో  ఫలితాలు కూడా ముందుగానే వ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..