Surat Bulldozer action | సూరత్ లోనూ బుల్ డోజర్ యాక్షన్.. అక్రమ కట్టడాల నేలమట్టం..!

Bulldozer Action

Surat Bulldozer action | సూరత్‌లోని వినాయ‌క మండ‌పంపై కొంద‌రు దుండ‌గులు రువ్విన ఘ‌ట‌న‌లో ఆగ్రహానికి గురైన అనేక హిందువులు, హిందూ సంస్థలు.. అరెస్టు చేసిన నిందితులపై బుల్‌డోజర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని సూరత్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద అనేక మంది హిందూ సంస్థ సభ్యులు గుమిగూడి, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పలు కేసుల్లో యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించిన విధంగానే నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు …

Read more

ఆ నగరంలో ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులకు 30శాతం డిస్సౌంట్ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా..

pm modi birthday

గుజరాత్‌లోని సూరత్‌లోని సుమారు 1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ఆదివారం  తమ వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఆటో రిక్షా డ్రైవర్ల ఈ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ  మాట్లాడుతూ.. సూరత్ లో  “1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టినరోజు (Pm Modi Birthday)న 30 శాతం తగ్గింపును ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ 73వ పుట్టినరోజున 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందిస్తున్నసందర్భంగా …

Read more