1 min read

Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

Ayodhya Ram Mandir | యావత్ భారతదేశంలో కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కోదండరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి (Ayodhya) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండడంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ […]