RSS Shakha Sangamam | కాశిబుగ్గలో అంబరాన్నంటిన ‘ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం’

RSS Shakha Sangamam

వరంగల్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది వేడుకల్లో భాగంగా కాశిబుగ్గ నగర్​ ‘శాఖల సంగమం’ (RSS Shakha Sangamam) కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత క్రమశిక్షణతో, ఉత్సాహభరితంగా సాగింది. కాశిబుగ్గ నగర్​ పరిధిలోని ఎల్​బినగర్​, తిలక్​బస్తీ, అబ్బనికుంట, సొసైటీకాలనీ, కోటిలింగాల బస్తీ, ధర్మారం, మొగిలిచర్ల బస్తీలకు చెందిన‌ శాఖలు ఓసిటీ హనుమాన్ దేవాలయం ముందున్న మైదానంలో ఏకమై, సమష్టిగా శాఖ‌లు, సామూహిక క్రీడ‌లు, ఆట‌పాట‌లు, ప్రార్థన నిర్వహించాయి. ఈ అపురూప దృశ్యమాలిక స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. … Read more

RSS Path Sanchalan | కాశిబుగ్గ‌లో ఘ‌నంగా స్వయం సేవకుల పథ సంచాల‌న్‌..

Warangal RSS Path Sanchalan : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విజ‌య ద‌శ‌మి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ మ‌హాన‌గ‌ర్ కాశిబుగ్గ న‌గ‌ర్ లో స్వయం సేవకులు ఆదివారం పథ సంచాలన్ నిర్వహించారు. ఓసిటీ మైద‌నాం నుంచి ప్రారంభ‌మైన కార్య‌క్ర‌మం సొసైటీ కాల‌నీ, కాశిబుగ్గ శివాల‌యం, తిల‌క్ రోడ్‌, ఎల్‌బీన‌గ‌ర్ మీదుగా మ‌ర‌లా కాశిబుగ్గ‌లోని వివేకానంద జూనియ‌ర్ కళాశాల‌ వ‌ర‌కు సాగింది. ఈ సంద‌ర్భంగా … Read more