Rashtrapati Bhavan
Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..
Modi Cabinet Portfolio List | ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం సాయంత్రం శాఖలను కేటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం, ఆర్థిక, రక్షణ, రోడ్డు రవాణా, రహదారులు, జయశంకర్ కు విదేశాంగ శాఖలను పాత వారికే కేటాయించారు. గాంధీనగర్ ఎంపీ అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖను, రాజ్య సభ ఎంపీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, లక్నౌ ఎంపీ రాజ్‌నాథ్ […]
