pune
పూణే, బరోడా, సికింద్రాబాద్‌లను కలుపుతూ 4 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు…, ఛార్జీలు…
Vande Bharat Express: ప్రయాణికులకు శుభవార్త.. భారతదేశపు హైటెక్, సెమీ-హై-స్పీడ్ లగ్జరీ రైలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నాలుగు మార్గాల్లో ప్రారంభం కానుంది.. ఒక మార్గం మహారాష్ట్ర నుండి దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకకు కలుపుతుంది, మరొక మార్గం మహారాష్ట్ర నుండి గుజరాత్ వరకు ప్రధాన నగరాలు, రైల్వే స్టేషన్లను కలుపుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 4 కొత్త రూట్లలో ప్రారంభం కానుంది పూణే సోలాపూర్ మీదుగా పూణే కొల్హాపూర్, హుబ్లీ, ముంబైలను కలుపుతూ మహారాష్ట్రలో ఇప్పటికే […]
Pune Airport : సంత్ తుకారాం ఎవరు? పూణె విమానాశ్రయానికి ఆయనపేరు ఎందుకు పెడుతున్నారు..?
Pune Airport : పూణె విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపించనున్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మార్పుకు తన మద్దతు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెస్తుందని హామీ ఇచ్చారు. విమానాశ్రయానికి ‘జగద్గురు సంత్‌శ్రేష్ఠ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం (Jagadguru Sant Tukaram Maharaj International […]
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..
పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో […]
