Home » Vande Bharat trains
Secundrabad Nagpur Vande Bharat Timings

పూణే, బరోడా, సికింద్రాబాద్‌లను కలుపుతూ 4 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు…, ఛార్జీలు…

Vande Bharat Express: ప్రయాణికులకు శుభవార్త.. భారతదేశపు  హైటెక్, సెమీ-హై-స్పీడ్ లగ్జరీ రైలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నాలుగు మార్గాల్లో ప్రారంభం కానుంది.. ఒక మార్గం మహారాష్ట్ర నుండి దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకకు కలుపుతుంది, మరొక మార్గం మహారాష్ట్ర నుండి గుజరాత్ వరకు ప్రధాన నగరాలు, రైల్వే స్టేషన్లను కలుపుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 4 కొత్త రూట్లలో ప్రారంభం కానుంది పూణే సోలాపూర్ మీదుగా పూణే కొల్హాపూర్, హుబ్లీ, ముంబైలను కలుపుతూ మహారాష్ట్రలో ఇప్పటికే…

Read More
Vande Bharat Sleeper Trains

Vande Bharat Sleeper Trains | వందేభారత్ స్లీపర్ రైళ్లు రెడీ.. త్వరలోనే ప్రారంభం.. స్లీపర్ కోచ్ లో అద్భుతమైన ఫీచర్లు..

Vande Bharat Sleeper Trains : వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుపై  ప్రయాణికుల నుంచి అపూర్వ  ఆదరణ లభిస్తోంది. దాదాపు అన్ని రైళ్లు 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలో ప్రయాణిస్తున్నాయి. అయితే భారతీయ రైల్వే ఇప్పుడు రైలు స్లీపర్ వేరియంట్‌పై పని చేస్తోంది. వందే భారత్ స్లీపర్ రైలులో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన ఫీచర్లు ఉంటాయి. వీటిని భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రీమియం ఆఫర్‌లుగా అందజేస్తుంది. వందే భారత్…

Read More
New Vande Bharat trains

New Vande Bharat trains | అందుబాటులోకి మరో 10 వందేభారత్ రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..

New Vande Bharat trains |  రైలు ప్రయాణాలను ఆస్వాదించేవారికి  ఇది నిజంగా శుభవార్త.  ఒకే రోజు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య   51కి పైగా పెరిగింది. ఇవి  దేశంలో  45 మార్గాలను కవర్ చేసేలా  నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంకల్ప శక్తికి ఈ రోజు సజీవ…

Read More
Secundrabad Nagpur Vande Bharat Timings

11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..

Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. తొమ్మిది వందే భారత్ రైళ్ల వివరాలు హైదరాబాద్-బెంగళూరు (Hyderabad-Bengaluru) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా)…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్