Sunday, July 6Welcome to Vandebhaarath

Tag: NIA

Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..
National

Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..

జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట నిర్విరామంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను, పాక్‌ ‌తరలిస్తోందని పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇక పహల్గామ్‌ ‌నిందితుల్లో ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను ట్రాక్‌ ‌చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటుచేసుకొన్నాయి.ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ ‌నెట్‌వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తున్నారు. వారు మా కనుచూపు మేరలోకి వచ్చినా.. కాల్పులు జరిపి తప్పించుకొంటున్నారు. ఇక్కడ అడవులు అత్యంత దట్టంగా ఉన్నాయి. మనకు కనిపిస్తున్నా.. ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వారిని పట్టుకొని తీరతాం. కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని ఓ సైనిక అధికారి తెలిపారు. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు. ...
Big Breaking | రియాసి దాడికి ప్రధాన సూత్రధారి పాక్ లో హతం.. మళ్లీ తెరపైకి గుర్తుతెలియని వ్యక్తులు
National

Big Breaking | రియాసి దాడికి ప్రధాన సూత్రధారి పాక్ లో హతం.. మళ్లీ తెరపైకి గుర్తుతెలియని వ్యక్తులు

Big Breaking | 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగిన ఉగ్రవాది అబూ కటల్ పాకిస్తాన్‌లో హతమయ్యాడు. భారతదేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో అతడు తెరవెనుక పాత్ర ఉంది. కటల్ మరణం ఉగ్రవాదంపై పోరాటంలో ఒక ప్రధాన విజయంగా భావిస్తున్నారు. అబూ కటల్ సింధీకి 2017 రియాసి బాంబు పేలుడు (Reasi attacks). 2023లో జమ్మూ కాశ్మీర్‌లో యాత్రికులతో వెళుతున్న బస్సుపై జరిగిన దాడితో సహా అనేక భారీ దాడులతో ప్రయేయం ఉంది.సమాచారం ప్రకారం.. అబూ కటల్ సింఘి నిన్న రాత్రి (మార్చి 15) జీలం (Pakistan Jeelam)లో హత్యకు గురయ్యాడు. ఈ మొత్తం సంఘటన శనివారం రాత్రి 8 గంటలకు జరిగింది. అతను తన వాహనంలో ప్రయాణిస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అబూ ఖతల్ సింఘి లష్కరే తోయిబా అగ్ర ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చాలా సన్నిహితుడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడికి హఫీజ్ సయీద్‌ను ప్రధ...
Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..
National, తాజా వార్తలు

Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

Ayodhya on high alert  | రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ బెదిరించడంతో శుక్రవారం అయోధ్యలో హైఅలర్ట్‌ ప్రకటించారు. రామాలయం వద్ద నిఘా ముమ్మరం చేశారు, మహర్షి వాల్మీకి విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ శుక్రవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వైరల్‌గా మారిన బెదిరింపు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. దీనిని ప్రతిస్పందనగా, భద్రత, నిఘా చర్యలు ప‌టిష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా రామమందిరం, దాని ప్రక్కనే ఉన్న అప్రోచ్ రోడ్లు, ఇతర ప్రధాన సంస్థల చుట్టూ భద్రతను పెంచారు.2005లో రామజన్మభూమి కాంప్లెక్స్‌పై ఉగ్రవాదుల దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. రామజన్మభూమిపై జైషే మహ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్ ...
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..
National

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..

పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో లైవ్ బుల్లెట్, 4 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మూడో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకీగా గుర్తించారు."వీరిద్దరినీ పట్టుకునేందుకు NIA ప్రయత్నిస్తోంది. వారి అరెస్టుపై ఒక్కొక్కరికి రూ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..