Champions Trophy 2025 | ‘ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించొద్దు’ .. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన
Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రోజుకో వివాదం వెలుగుచూస్తోంది. ఈ టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. …