అచంచల విశ్వాసం.. అనంతమైన భక్తితో.. 64 రోజుల సుదీర్ఘ పాదయాత్ర
అడ్డంకులను అధిగమించి.. అయోధ్యకు చేరిన అలుపెరుగని రామాభక్తుడు! Hyderabad to Ayodhya Chndra’s padayatra | నిశ్చలమైన భక్తికి, అచంచలమైన సంకల్పానికి నిలువుటద్దం ఈ ప్రయాణం. హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు ఒక్కరు.. ఒక్క అడుగు.. 64 రోజుల సుదీర్ఘ నిరీక్షణ! శ్రీరామచంద్రుడి దర్శనం కోసం, రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవాలన్న బలమైన కోరికతో హైదరాబాద్‌కు చెందిన రామభక్తుడు చంద్ర (chandra) చేపట్టిన పాదయాత్ర నేడు తుది దశకు చేరుకుంది. ఎండనక.. వాననక.. సాగిన పయనమిది: … Read more
Read More