Bharat Taxi : ఓలా, ఉబర్ లకు సవాల్ విసరనున్న భారతదేశపు మొట్టమొదటి టాక్సీ సర్వీస్
Bharat Taxi | ఓలా, ఉబర్ వంటి కార్పొరేట్ రైడ్-హేలింగ్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి కొత్తగా భారత్ టాక్సీ వస్తోంది. ఈ ట్యాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో నవంబరు నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. తొలుత 650 మంది సొంతవాహనాలు కలిగిన డ్రైవర్లు దేశ రాజధానిలో సేవలందించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా భారత్ టాక్సీ సేవలను విస్తరించనున్నారు. భారత్ … Read more
Read More