జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు

vande bharat Metro

Indian Railways introducing New Amrit Bharat Express | భారతీయ రైల్వే 12,000 కంటే ఎక్కువ రైళ్లతో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రైల్వేస్టేష‌న్ల‌ (railway stations)ను ఆధునికీక‌రించ‌డ‌మే కాకుండా ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. మ‌రోవైపు కొత్త రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. గత 10 సంవత్సరాలలో వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్ వంటి అనేక రైళ్లు పట్టాలెక్కాయి. అయితే ఇండియ‌న్‌ రైల్వే ఇప్పుడు …

Read more