చొరబాటుదారులకు చెక్: బంగ్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ సంచలన వ్యూహం! – Border Security

Border Security

Border Security : దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఒక వినూత్నమైన, అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దులోని కీలక నదీ పరివాహక ప్రాంతాల్లోకి మొసళ్లు, విషపూరిత పాములను వదలాలని బీఎస్‌ఎఫ్ యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వ్యూహం వెనుక అసలు కారణం ఏమిటి? భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక ప్రాంతాలు నదులు, చిత్తడి నేలలతో నిండి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా …

Read more

భారత్‌పై కొత్త కుట్ర? దీటుగా బదులిచ్చేందుకు త్రిశూల వ్యూహం

National Security

National Security issue | బంగ్లాదేశ్ తాత్కాలిక నేత ముహమ్మద్ యూనస్ ఇటీవల పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు భారత ఈశాన్యం వక్రీకరించిన పటంతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ పటంలో అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లో భాగాలుగా చూపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.ఈ మ్యాప్ వెనుక ఉన్నది “గ్రేటర్ బంగ్లాదేశ్” సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ఇస్లామిస్ట్ …

Read more

Delhi Red Fort blast | ఢిల్లీ పేలుళ్ల కాలక్రమం: అనంత్‌నాగ్ వైద్యుల ఉగ్ర సంబంధాలు వెలుగులోకి

Delhi Red Fort blast

Delhi Red Fort blast | జమ్మూ కాశ్మీర్ పోలీసులు (JKP) ప్రారంభించిన ఒక‌ సాధారణ దర్యాప్తు.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (JeM) తో సంబంధ‌మున్న అత్యంత ప్ర‌మాద‌క‌ర‌ ‘వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్’ను విచ్ఛిన్నం చేసింది. ఇది జాతీయ భద్రతకు పొంచి ఉన్న‌ భారీ ముప్పును నివారించింది. శ్రీనగర్‌లో JeM పోస్టర్‌లతో ప్రారంభమైన దర్యాప్తు, భారతీయ నగరాల్లో పెద్ద దాడులకు ప్రణాళికలు వేస్తున్న వైద్యులు, విద్యార్థులు, మతాధికారులతో సహా అత్యంత రాడికలైజ్డ్ నిపుణుల నెట్‌వర్క్‌ను గుర్తించింది. …

Read more