Model Code of Conduct | మోడల్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటీ..
Election code : లోక్‌సభ ఎన్నికలనగారా మోగింది. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంగఫ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. MCC నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. మోడల్ … Read more
Read More