ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం: అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లో సంచలనం! – Iran Supreme Leader Khamenei Dead
Iran Supreme Leader Khamenei Dead : మధ్యప్రాచ్యం రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పే భారీ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అగ్రనేత, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (86) అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం తెల్లవారుజామున అధికారికంగా ధృవీకరించింది. ఖమేనీ మరణవార్త వెలువడిన వెంటనే ఇరాన్ అంతటా 40 రోజుల పాటు సంతాప దినాలను, ఏడు రోజుల పాటు జాతీయ …