Jio Freedom offer | బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. Jio AirFiber పై డిస్కౌంట్..

Jio Diwali Dhamaka OFFER

Jio Freedom offer | జియో తన జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించిన జియో ఫ్రీడమ్ ఆఫర్ Jio AirFiber కనెక్షన్‌ని పొందాలనుకునే కొత్త వినియోగదారులకు ప్రయోజనం ల‌భిస్తుంది. కొత్తగా ప్రారంభించిన ఆఫర్ ప్రకారం జియో కొత్త వినియోగదారుల నుంచి ఇన్‌స్టాలేషన్ ఫీజులను వసూలు చేయదు. ఇది లిమిటెడ్ పిరియ‌డ్‌ ఆఫర్.. పరిమిత సమయం వరకు మాత్ర చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే ఉన్న అలాగే కొత్త బుకింగ్‌లన్నింటికీ వర్తిస్తుంది. జియో …

Read more