Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ

Sambhal Case

Sambhal Case : సంభాల్‌లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అంద‌రి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10 గంటలకు విచారించనుంది. కొన్ని నెల‌లుగా తీవ్ర చర్చకు దారితీసిన సంభాల్ మ‌సీదు (Jama Masjid) ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి అనుమతి కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు జరిగే విచారణ …

Read more

Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

Uttar Pradesh Sambhal Violence

Sambhal Violence : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదులో సర్వే సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 24 న జరిగిన హింసలో అరెస్టు చేసిన నిందితులిద్దరి ప్రమేయం ఉంద‌ని గుర్తించారు. సంభాల్ హింసాకాండ కేసులో ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు సలీంను పోలీసులు అరెస్టు చేశారు. హింస తర్వాత, అతను ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అంతకుముందే …

Read more

Delhi Jama Masjid | ఢిల్లీ జామా మ‌సీదును కూడా స‌ర్వే చేయాలి..

Delhi Jama Masjid

Delhi Jama Masjid : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సంభాల్‌ (Sambhal)లోని జామా మసీదును హరిహర‌ దేవాలయంగా, రాజస్థాన్‌లోని అజ్మీర్‌ (Ajmer Sharif Dargah) లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలైహ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ కోర్టుల‌లో పిటిష‌న్లు వేసిన విష‌యం తెలిసిందే.. అయితే తాజ‌గా హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదుపై కూడా పిటిష‌న్ వేశారు. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా స్పందిస్తూ.. జామా మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ …

Read more