water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

water crisis in indian cities

water crisis in indian cities | వేసవి వచ్చీరాగానే ఎండలు తీవ్రమై  అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నీటి కొరత బెంగళూరులోనే  కాదు.. ఇది భారతదేశంలోని  అనేక ప్రధాన నగరాలను వేధిస్తోంది. సమీప భవిష్యత్తులో పలు నగరాలు, పట్టణాల్లో  తీవ్రమైన నీటి కొరతతో ప్రజలు సతమతం కానున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా దేశంలోని ఐదు నగరాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.. ఆ నగరాలేంటో ఇప్పుడు చూద్దాం.. …

Read more

ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పుల కలకలం

RPF jawan shoots dead 4 persons

ఆర్పీఎఫ్ ఏఎస్సై సహా ముగ్గురి మృతి ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) కానిస్టేబుల్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో.. ఆర్పీఫ్ ఏఎస్ఐ సహా మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ దారుణ సంఘటన సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వాపి నుండి బోరివలి – మీరా రోడ్ స్టేషన్ మధ్య జరిగింది. నిందితుడు కానిస్టేబుల్‌ను ముంబై రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్ ఎక్స్‌ప్రెస్ …

Read more

Operation brainwash: పాకిస్థాన్ లో స్నేహితుడిని కలిసేందుకు రాజస్థానీ బాలిక యత్నం

pakistan operation brainwash

జైపూర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూఢిల్లీ : పాకిస్థాన్ ‘ఆపరేషన్ బ్రెయిన్ వాష్’ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో భారత్ కు చెందిన అంజు వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, శుక్రవారం ఒక రాజస్థానీ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా జైపూర్ విమానాశ్రయంలో పట్టుబడింది. 17 ఏళ్ల బాలిక ఇద్దరు సహచరులతో కలిసి పాకిస్థాన్‌కు పారిపోయే ప్రయత్నంలో జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తొలుత పాకిస్థాన్‌కు వెళ్లేందుకు మైనర్‌ …

Read more