ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. వెనక్కి తగ్గిన ట్రంప్! – Iran US Ceasefire
Iran US Ceasefire : గత 40 రోజులుగా వేలాది మంది ప్రాణాలను బలిగొన్న పశ్చిమాసియా రణరంగం ఎట్టకేలకు శాంతించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగియడానికి కేవలం 90 నిమిషాల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ఫార్ములాకు ట్రంప్ అంగీకరించడంతో, రెండు వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటించారు. ఏమిటీ ఒప్పందం? ఎందుకు కుదిరింది? హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం …