IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..

Vaibhav Suryavanshi

IPL 2025 Mega Auction Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ భారీ పందెం వేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ధర కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్ 19 టీమ్ ఇండియా … Read more

మూడవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్

IPL 2025 Mega Auction

IPL 2025 Mega Auction : రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ తర్వాత, IPL మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ప్రకంపనలు సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట‌ర్‌, కుడిచేతి మీడియం బౌలర్ వెంకటేష్ అయ్యర్ వేలంలో సందడి చేశాడు. వెంకటేష్ అయ్యర్‌ను అతని సొంత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వెంకటేష్‌ని మళ్లీ జట్టులోకి తీసుకురావడానికి KKR 23.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో … Read more