మహిళా లోకానికి ప్రధాని మోదీ క్షమాపణలు: “విపక్షాలు మీ ఆత్మగౌరవంపై దాడి చేశాయి!” – PM Modi Speech

PM Modi Speech on Women's Bill

PM Modi Speech on Women’s Bill : పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు (131వ రాజ్యాంగ సవరణ) ఆమోదం పొందడంలో విఫలమైన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ మహిళలకు క్షమాపణలు చెబుతూ, ప్రతిపక్షాల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లులకు, సోదరీమణులకు క్షమాపణలు: ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేస్తూ.. “మహిళల పురోగతి కోసం మేము ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, నారీ శక్తి అధినియమ్‌లో …

Read more

Mohan Bhagwat : “హిందువులు లేక‌పోతే ప్రపంచమే లేదు..” మణిపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప‌వ‌ర్‌ఫుల్ స్పీచ్‌..

Mohan Bhagwat

న్యూఢిల్లీ: ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కేంద్రబిందువు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) అన్నారు. “హిందువులు లేకుండా, ప్రపంచం ఉనికిలో ఉండదు” అని ఆయన పేర్కొన్నారు హిందూ నాగరికతకు అంతమనేది లేదని స్పష్టం చేశారు. శనివారం మణిపూర్ పర్యటన సందర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భగవత్ మాట్లాడుతూ, యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమ్ వంటి మహా సామ్రాజ్యాలు ఈ భూమి నుంచి పూర్తిగా …

Read more

నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ విమర్శలు – PM Modi

PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భార‌త తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్‌) సందర్భంగా జరిగిన జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి ఉదయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకుని, ప్రార్థనలు …

Read more