Cow Milk vs Buffalo Milk | ఆవు పాలు, గేదె పాలు రెండింటిలో మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్.. ?
Cow Milk vs Buffalo Milk | ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఆహారాలలో పాలు అతి ప్రధానమైనది. ఇవి పోషకాల గనిగా చెబుతారు. అనే వంటకాలలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇందులో కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండి ఆరోగ్యకరమైన ఎముకలు, కండరాలు.. మొత్తం శారీరక ఆరోగ్యానికి మేలుచేస్తాయి. మెరుగైన ఎముక సాంద్రత, రోగనిరోధక శక్తి పెంపొందించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది. అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలల్లో ప్రపంచ దేశాల్లో ఆవు పాలు, గేదె … Read more
Read More