BJP campaign video : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన బీజేపీ
BJP campaign video : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గురువారం బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా “సప్నే నహీ హకీకత్ బంతే హై, తాభీ తో సబ్ మోడీ కో చుంటే హై ” అనే పాట (BJP song ) …