Wednesday, May 6, 2026

Ganesh Chaturthi 2024

Telangana

Hyderabad traffic police | సెప్టెంబరు 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్ష‌లు

Hyderabad Traffic Police Issue Advisory | గణేష్ నిమజ్జనోత్స‌వాల సంద‌ర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌న‌దారులు, ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్‌ ఆంక్ష‌లు విధించారు. ఈనెల 17న‌ మంగళవారం ఉదయం నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు వెల్ల‌డించారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్, ఇంజన్ బౌలి, షంషీర్‌గంజ్, నాగుల్ చింతా, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్ కోటే, పంచ్ మొహలా, పారిస్ … Read more

Read More
Telangana

MMTS: వినాయక నిమజ్జనం వేళ ఎంఎంటీఎస్‌ శుభవార్త.. 17, 18వ తేదీల్లో రాత్రి కూడా ప్రత్యేక రైళ్లు

MMTS Special Trains : హైద‌రాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు ప్ర‌జ‌ల‌కు నిర్విరామంగా సేవ‌లందిస్తున్నాయి. వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా ప్ర‌త్యేక స‌ర్వీస్ ల‌ను న‌డిపించేందుకు హైద‌రాబాద్ మెట్రో సిద్ధ‌మైంది. అయితే ప్ర‌త్యేక స‌ర్వీసులు రెండు రోజులకు మాత్రమే ప‌రిమితం చేయ‌నున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు వినాయ‌క‌ నిమజ్జనాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ క్ర‌మంలోనే … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..