తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026: 3 గంటలకే 70% పోలింగ్.. రంగంలో హేమాహేమీలు!

Tamil Nadu Assembly Election 2026

Tamil Nadu Assembly Election 2026 LIVE Updates | తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం ఒకే దశలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 70% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. Tamil Nadu Assembly Election 2026 : ఓటు వేసిన ప్రముఖులు చెన్నైలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి … Read more