Petrol vs CNG : సీఎన్జీ కారు.. లేదా పెట్రోల్ కారు.. ఏది బెటర్..?
Petrol vs CNG : ఈ మధ్య కాలంలో సీఎన్జీ కార్ల (CNG car) సేల్స్ భారతదేశంలో విపరీతంగా పెరిగాయి. అయితే, పెట్రోల్ కారుపైననే విశ్వాసం ఉంచే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. CNG car vs petrol car: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు కూడా సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో, కొనుగోలుదారులు సీఎన్జీ కార్ల వంటి ఇతర…