Yadagirigutta Temple | జూన్ 18 నుంచి యాద‌గిరి గుట్ట‌ చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న‌

Yadagirigutta

Yadagirigutta Temple | హైదరాబాద్: యాదాద్రిలో జూన్ 18వ తేదీ నుంచి ప్రతిరోజూ రెండున్నర కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులను అనుమతించ‌నున్నారు. ప్ర‌సిద్ధ‌ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని అరుణాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని సింహాచలం తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జూన్ 18 నుంచి గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గిరి ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 18న … Read more

Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

Puri Rathyatra

టోర్న్‌ జీన్స్‌, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జ‌న‌గ్నాథ్ ఆల‌యం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్ర‌దాయ డ్రెస్ కోడ్‌ (Dress code)ను అమ‌లు చేశారు. జ‌గ‌న్నాథుడి ద‌ర్శ‌నానికి కోసం వ‌చ్చే భ‌క్తులు ఇకపై హాఫ్ ప్యాంట్స్‌, షార్ట్స్‌, టోర్న్ జీన్స్‌, స్కిర్ట్స్‌, స్లీవ్‌లెస్ వంటి డ్రెస్సులు వేసుకోరాదు.. అలాంటి దుస్తుల్లో వ‌చ్చే వారికి స్వామివారి ద‌ర్శ‌నం ఉండ‌ద‌ని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. అలాగే ఆల‌య ప‌రిస‌రాలలో … Read more

ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..

Dress code In Jagannath Temple

ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తుల కోసం డ్రెస్ కోడ్ ఒడిశాలోని పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple) లో భక్తులకు జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఆలయం లోపల ప్రజలు హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్ లెస్ దుస్తులు ధరించడాన్ని నిషేధించారు. ఒడిశాలోని పూరీలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేయనున్నట్లు … Read more