Bulldozer Action | మైనర్ బాలికపై రేప్ కేసులో నిందితుడి బేకరీని కూల్చేసిన ప్రభుత్వం.. Video
Bulldozer Action | మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్య చేపట్టింది.
Read More