Sunday, April 27Thank you for visiting

Tag: Delhi news

Delhi Jama Masjid | ఢిల్లీ జామా మ‌సీదును కూడా స‌ర్వే చేయాలి..

Delhi Jama Masjid | ఢిల్లీ జామా మ‌సీదును కూడా స‌ర్వే చేయాలి..

Trending News
Delhi Jama Masjid : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సంభాల్‌ (Sambhal)లోని జామా మసీదును హరిహర‌ దేవాలయంగా, రాజస్థాన్‌లోని అజ్మీర్‌ (Ajmer Sharif Dargah) లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలైహ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ కోర్టుల‌లో పిటిష‌న్లు వేసిన విష‌యం తెలిసిందే.. అయితే తాజ‌గా హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదుపై కూడా పిటిష‌న్ వేశారు. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా స్పందిస్తూ.. జామా మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ భారత పురావస్తు శాఖ (ASI) జనరల్‌కు లేఖ రాశారు.జామా మసీదు మెట్లపై కృష్ణుడి ఆలయ విగ్రహాల అవశేషాలు ఉన్నాయని హిందూ సేన‌ పేర్కొంది. ఔరంగజేబ్ నామా, సాకీ ముస్తాక్ ఖాన్ ఔరంగజేబుపై రాసిన 'మసీర్-ఎ-ఆలమ్‌గిరి' పుస్తకంలో తమ రుజువు రాసి ఉంద‌ని తెలిపింది. హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదును సర్వే చేసి, ఆ విగ్రహాలను బయటకు తీసి ఆలయాల్లో తిరిగి ప్రతిష్ఠించాలని కోరుతోంది. దీంతో ...
Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ కు బిగ్ షాక్..

Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ కు బిగ్ షాక్..

National
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Kejriwal) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.  మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ప్రత్యేక  కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ , తదుపరి తేదీలో వారికి మరింత కస్టడీ అవసరమని కోర్టుకు తెలిపింది.ఇడి తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు మాట్లాడుతూ, కస్టడీ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధినాయకుడు "నాన్-కోపరేటివ్" గా ఉన్నారని అన్నారు."అతను ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు పాస్‌వర్డ్‌లు ఇవ్వలేదు" అని రాజు కోర్టుకు వెల్లడించారు.అయితే కోర్టులో ప్రవేశించే ముందు అరవింద్ విలేకరులతో మాట్లాడుత...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..