Monday, March 17Thank you for visiting

Tag: Delhi CM

Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?

Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?

National
Delhi CM Rekha Guptha | ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ఎంపిక చేసి భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎంపికను కొంద‌రు ఊహించిన‌ప్ప‌టికీ రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం, పార్టీ వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆమె ఎందుకు స‌రైన ఎంపికో స్పష్టమవుతుంది. రేఖ గుప్తా దశాబ్దాలుగా బిజెపి, దాని సైద్ధాంతిక మూలాలను ఎన్న‌డూ విడిచిపెట్ట‌లేదు.సంఘ్ పరివార్ తో ఆమె కుటుంబానికి ఉన్న దీర్ఘకాల అనుబంధం ఆమె రాజకీయ జీవితాన్ని నిర్మించ‌డంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 1992లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు, ఇది ఆమె నాయకత్వ ప్రయాణానికి నాంది పలికింది.విద్యార్థి రాజకీయాల్లో తొలినాళ్ల నుంచి రేఖా గుప్తా నాయకత్వంలో స్థిరత్వాన్ని ప్రదర్శించారు. 1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) కార్యదర్శిగా ఆమె పనిచేశా...
Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..

Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..

National
Delhi Chief Minister Rekha Gupta : ఢిల్లీకొత్త సీఎంగా (Delhi CM) రేఖా గుప్తాను ఖ‌రారు చేసింది బీజేపీ అధిష్ఠానం. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 20 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అట్ట‌హాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కొత్త బిజెపి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోపాటు అనేక మంది సీనియర్ నేత‌లు హాజరవుతారు.ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రేఖా గుప్తా (Rekha Gupta) దేశ రాజధానికి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. బిజెపి శాసనసభా పార్టీ సమావేశంలో ఆమెను ఢిల్లీ అసెంబ్లీలో సభానా...
Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..

Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..

National
Delhi| ఢిల్లీకి కాబోయే సీఎం ఎవర‌నేదానిపై స‌స్పెన్స్ వీడింది. అంతా ఊహించినట్లుగానే రాష్ట్ర‌ మంత్రి అతిశీ (Atishi Marlena )ని కొత్త సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ఈరోజు సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వ‌హించారు. ఇందులో ఢిల్లీ సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభా పక్ష నాయకురాలిగా అతిశీ ఎన్నికయ్యారు.ఇదిలా ఉండ‌గా మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కాగా, సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గ‌త‌ శుక్రవారం తీహార్‌ జైలు నుంచి ఆయ‌న‌ విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగిస్తూ రెండు రోజుల్లో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహి...
Kejriwal : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌

Kejriwal : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌

National
Kejriwal  : దిల్లీ మ‌ద్యం కేసులో దిల్లీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ.. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సార్లు స‌మ‌న్లు జారీ చేసినా కూడా ఆయ‌న హాజ‌రు కాలేదు. ఓ కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్టు చేసిన తొలి రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాగా ఈ కేసులో ఇది నాలుగో అరెస్ట్. ఇదే కేసులో ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత తదితరులను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కేజ్రీవాల్ (Kejriwal ) ను రెండున్నర గంటల పాటు ఆయన నివాసంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా, ఆయన జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ ను స్థానిక న...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?