Friday, March 14Thank you for visiting

Tag: Currency Notes

Jharkhand Police | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసులు సస్పెండ్‌

Jharkhand Police | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసులు సస్పెండ్‌

Viral
Police suspended | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.రాంచీ: లంచంగా నడిరోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు (Jharkhand Police) ఏరుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కాగా ఈ వీడియో పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన ఆ నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి బైక్‌పై అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్నాడు.. పోలీసులు అతడిని ఆపేందుకు యత్నించగా లంచంగా కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే ఏఎస్‌ఐతో సహా నలుగురు పోలీసులు రోడ్డుపై పడిన ఆ నోట్ల...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?