Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లోని నేరస్థులకు యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అలీఘర్: ఉత్తర ప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంస్టర్లు, నేరస్తులను మట్టి కరిపిస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ (Yogi Adityanath).. తాజాగా ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన సమాజానికి ముప్పుకలిగించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేరస్థులను హెచ్చరిస్తున్నా.. సమాజ భద్రతకు ఎవరు ముప్పు కలిగిస్తారో వారి 'రామ్నామ్ సత్య' (Ram Naam Satya - చివరి కర్మలు) ఖాయమని అన్నారు. అలీగఢ్ (Aligarh) లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సతీష్‌కుమార్ గౌతమ్ తరఫున నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఆడబిడ్డలు, అమాయక ప్రజలు ఏ ఆందోళన లేకుండా రాత్రిపూట ప్రశాంతంగా బయటికు వెళ్లగలిగేలా ఉండాఆలని, ఆడపిల్లల భద్రతకు ఎవరైనా ప్రమాదం తలపెడితే మేము 'రామ్నామ్ సత్య' (చివరి కర్మలు) చేస్తామని యూపీ సీఎం ఆధిత్యనాత్ హెచ్చరించారు. రామ నామాన్ని జపిస్తూ మేము మా జీవితాలను గడుపుతున్నాము. రాముడు లే...