ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగ‌ని ఆల‌యాల ధ్వంసం.. హిందువులే టార్గెట్‌

Save Hindu in Bangladesh

Save Hindu in Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. హిందూ ఆల‌యాల ధ్వంసం ఉదంతాలు వ‌రుస‌గా జ‌రుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో ఇవి మ‌రింత జోరందుకున్నాయ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న‌ల్లో ప్ర‌మేయం ఉన్న 27 ఏళ్ల యువ‌కుడిని అరెస్టు చేశామ‌ని హలువఘాట్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి (OC) అబుల్ ఖయేర్ ఈ రోజు వెల్ల‌డించారు. హిందువులే ల‌క్ష్యంగా… గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున రెండు ఆలయాల్లో మూడు విగ్రహాలను దుండ‌గులు …

Read more

ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!

Chinmay Krishna Das Prabhu

ISKCON | హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభును బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం అరెస్టు చేసింది. ఢాకా నుంచి చిట్టగాంగ్‌ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్‌ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ ప్రతినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్టోబర్‌ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు గాను చిన్మయ్‌ …

Read more