RSS | బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలను అరికట్టాలి..

RSS

Bengaluru : బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హింసను ఆపడానికి తక్షణమే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ వర్గాల ఉనికి ప్రమాదంలో ఉందని పేర్కొందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి (UN) తోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. RSS లో అతిపెద్ద నిర్ణయాధికార సంస్థ …

Read more

ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగ‌ని ఆల‌యాల ధ్వంసం.. హిందువులే టార్గెట్‌

Save Hindu in Bangladesh

Save Hindu in Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. హిందూ ఆల‌యాల ధ్వంసం ఉదంతాలు వ‌రుస‌గా జ‌రుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో ఇవి మ‌రింత జోరందుకున్నాయ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న‌ల్లో ప్ర‌మేయం ఉన్న 27 ఏళ్ల యువ‌కుడిని అరెస్టు చేశామ‌ని హలువఘాట్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి (OC) అబుల్ ఖయేర్ ఈ రోజు వెల్ల‌డించారు. హిందువులే ల‌క్ష్యంగా… గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున రెండు ఆలయాల్లో మూడు విగ్రహాలను దుండ‌గులు …

Read more