Tuesday, February 18Thank you for visiting

Tag: Budget presentation

Regional Ring Road | హైదరాబాద్ వాసులకు శుభవార్త..  ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం..

Regional Ring Road | హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం..

Telangana
Regional Ring Road | తెలంగాణ రూపురేఖలను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బడ్జెట్ లో రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కూడా భారీగా నిధులు కేటాయించారు. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఒక మార్గమని,  ప్రజా రవాణాలో  మెట్రో రైలు కీలకమైనదని మంత్రి  చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మెట్రో సౌకర్యాలు ఉన్నాయి. మెట్రో విస్తరణకు ప్రాధాన్యం మొదటి దశ మెట్రో అనుభవంతో మరింత చాకచక్యంగా రాష్ట్ర ప్రభుత్వం..  రెండో దశ ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించి తదనుగుణంగా మార్పులు చేసింది. సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చడమే కాకుండా, మెట్రో నగరంలోని వివిధ ప్రాంతాలను అ...
భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?