Sunday, March 16Thank you for visiting

Tag: BSNL expansion

Switch To BSNL | మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటున్నారా? జియో, ఎయిర్ టెల్. ఐడియా రీచార్జి ప్లాన్లను చూడండి..

Switch To BSNL | మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటున్నారా? జియో, ఎయిర్ టెల్. ఐడియా రీచార్జి ప్లాన్లను చూడండి..

Technology
Switch To BSNL | ప్రధాన టెలికాం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్ టెల్‌, వొడ‌ఫోన్ ఐడియా ఇటీవల‌ టారిఫ్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచేశాయి. దీంతో , భారతదేశంలో చాలా మంది ప్రజలు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)కి తిరిగి మారాలని ఆలోచిస్తున్నారు. టాప్ ప్రైవేట్ ప్లేయర్‌లందరూ నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను 25 శాతం వ‌ర‌కు పెంచారు. అయితే ఇదే స‌మ‌యంలో BSNL తెలివిగా కొత్త ప్లాన్‌లను ప్ర‌వేశ‌పెడుతోంది. అలాగే ప్రస్తుతం ఉన్న‌ ప్లాన్‌లకు అదనపు ప్రయోజనాలను జోడిచ‌డం ద్వారా పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటోంది.BSNL ప్రస్తుత వినియోగదారులకు, ఇప్పుడు వారి ప్రస్తుత నెట్‌వర్క్‌ను BSNLకి మారాలి అనుకుంటున్న కొత్త వినియోగదారులకు చ‌వ‌కైన‌ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, అస్సాం మినహా దేశవ్యాప్తంగా BSNL ప్లాన్లు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?