1 min read

BSNL’s long-term plans | బిఎస్ఎన్ఎల్ లాంగ్ ట‌ర్మ్ రీచార్జిలతో నో టెన్ష‌న్‌.. 300+ రోజులపాటు కాల్స్, డేటా

BSNL’s long-term plans | ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొద్దిరోజుల క్రితం తమ రీఛార్జ్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచడంతో, చాలా మంది మొబైల్ వినియోగదారులు మరింత బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ప్ర‌త్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. అయితే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలో కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త, బడ్జెట్-స్నేహపూర్వక ప్లాన్‌లను అందించడం ద్వారా వినియోగ‌దారుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆకర్షిస్తోంది. పోటీ ధరలకు ఆకర్షణీయమైన ఆఫర్‌లతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందించే ఏకైక సంస్థగా BSNL నిలుస్తోంది. […]