West Bengal Election 2026 : తొలి దశలో రికార్డు స్థాయి పోలింగ్.. అక్కడక్కడా ఘర్షణలు!
West Bengal Election 2026 Phase 1 Updates | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 78.77% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం …