Sunday, October 13Latest Telugu News
Shadow

Tag: Beirut

Israel News ఇజ్రాయిల్ దాడుల్లో.. మరో హిజ్బుల్లా కీలక నేత హ‌తం?

Israel News ఇజ్రాయిల్ దాడుల్లో.. మరో హిజ్బుల్లా కీలక నేత హ‌తం?

International
Israel News : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన కీలక నేత హతమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులను కొనసాగిస్తోంది. గత వారం క్రితం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని బీరూట్‌లో వైమానిక దాడిల్లో ఎలిమినేట్ చేసిన విష‌యం తెలిసిందే.. దీనికి ముందే ఆ సంస్థ ప్రధాన కమాండర్లను ఒక్కొక్కరిగా వేటాడి వెంటాడి అంత‌మొందించింది. ప్రస్తుతం వైమానిక దాడులో పాటు భూతలంపై నుంచి దక్షిణ లెబనాన్‌లో దాడులను కొన‌సాగిస్తోంది.(more…)...
దక్షిణ లెబనాన్‌లో పలువురు హిజ్బుల్లా కమాండర్లు హతం?

దక్షిణ లెబనాన్‌లో పలువురు హిజ్బుల్లా కమాండర్లు హతం?

International
Israel-Hezbollah war | జెరూసలేం: దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్‌ను వైమానిక దాడిలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు "దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్ ముహమ్మద్ అలీ ఇస్మాయిల్ తోపాటు అతని డిప్యూటీని హతమార్చాయి" అని మిలిటరీ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కమాండర్ల గురించి ఇజ్రాయెల్ ప్రకటనను హిజ్బుల్లా ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం బీరూట్‌లోని హిజ్బుల్లా యొక్క సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేసింది, అక్కడ భారీ పేలుళ్ల వరుస బహుళ భవనాలను నేలమట్టం చేసింది, ఆకాశంలో నారింజ నల్ల పొగ మేఘాలు కమ్ముకున్నాయి. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు UNను ఉద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే లెబనాన్ రాజధాని...
Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

International
Beirut : లెబ‌నాన్‌లో ఎప్పుడూ చూడ‌ని కొత్త త‌ర‌హా పేలుళ్లు సంచ‌ల‌నం సృష్టించాయి. హిజ్‌బుల్లాలు వాడే పేజ‌ర్ల‌ను హ్యాక్‌ చేసి ఒక్క‌సారిగా పేల్చేశారు (Pagers Explosion). దీంతో లెబ‌నాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల‌లో ఉండే.. లిథియం బ్యాట‌రీల‌ను పేలుళ్ల కోసం వాడారు. పేజ‌ర్ పేలుళ్ల‌లో లెబ‌నాన్‌, సిరియాల్లో సుమారు మూడు వేల మంది గాయ‌ప‌డ్డారు. ఎనిమిది మంది మృతి చెందారు. అయితే పేజ‌ర్ పేలుళ్ల‌కు సంబంధించిన‌ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పేజ‌ర్ వినియోగించేవారు ఒక్క‌సారిగా అది పేల‌డంతో తీవ్ర గాయాల‌పాలై కుప్ప‌కూలిపోయారు. సుమారు 1200 మంది హిజ్‌బుల్లా ఆప‌రేటివ్స్ ఈ కొత్త త‌ర‌హా పేలుళ్ల‌తో గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల దాడి వెనుక ఇజ్రాయిల్ హ‌స్తం ఉంద‌ని లెబ‌నాన్ ఆరోపిస్తుంది. Over 1,200 Hezbollah operatives injured in alleged Israeli supply-chain attack...
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్