Tuesday, February 18Thank you for visiting

Tag: Aries

Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..

Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..

astrology
Astrology Signs | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. 2024 మే 19 ఆదివారం నుంచి మే 25 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి మేష రాశి (Aries) వారికి ఈ వారం (19'th May - 25’th May) లో నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు యోగ కాలం. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ పరమైన సమస్యలు ఉండను. భూమికి సంబంధించిన పనులు వాయిదా ప‌డ‌తాయి. కుటుంబ సభ్యుల విషయాల్లో తల దూర్చడం వల్ల అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. దాంపత్య పరమైన సమస్యలు ఉండును. వ్యాపార విస్తరణ కోసం ధన వ్యయం చేయాల్సి వస...
Mesha Rasi Ugadi Rasi Phalalu|  క్రోధి నామ ఉగాది పంచాంగం: మేష రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

Mesha Rasi Ugadi Rasi Phalalu| క్రోధి నామ ఉగాది పంచాంగం: మేష రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

astrology
Mesha Rasi Ugadi Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో మేష రాశివారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందా.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రాముఖ్యతలేంటి.. కొత్త ఏడాదిలో మేష‌రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే..!ఆదాయము - 8 వ్యయము - 14 రాజపూజ్యము - 4 అగౌరవము - 3Mesha Rasi Ugadi Rasi Phalalu : ఈ సంవత్సరం మేష (Mesha) రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం , శ...
భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?