Friday, February 14Thank you for visiting

Tag: Airtel Prepaid Plans

Airtel festive Season Offer |  ఈ కొత్త రీచార్జ్ ప్లాన్లతో అదనపు డేటా, OTT ప్రయోజనాలు.. డిస్నీ హాట్ స్టార్ కూడా..

Airtel festive Season Offer | ఈ కొత్త రీచార్జ్ ప్లాన్లతో అదనపు డేటా, OTT ప్రయోజనాలు.. డిస్నీ హాట్ స్టార్ కూడా..

Technology
Airtel festive Season Offer  | ఎయిర్‌టెల్ దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. దీని హై-స్పీడ్ డేటా కనెక్టివిటీ మెరుగైన స‌ర్వీస్ తో 39 కోట్ల మంది వినియోగదారులకు త‌ర‌చూ ఆక‌ర్ష‌నీయ‌మైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. కాగా పండుగ సీజన్ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మూడు రీఛార్జ్ ప్లాన్‌లతో వివిధ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పండుగ ఆఫర్ రిలయన్స్ జియోతో పాటు Vodafone Idea, BSNL తో పోటీ ప‌డుతోంది.Airtel ఫెస్టివ్ ఆఫర్ ప్రత్యేకంగా సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. రూ. 979, రూ. 1029, రూ. 3599 రీఛార్జ్ ప్లాన్‌ల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఎయిర్‌టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్ రూ. 979 రీచార్జి ప్లాన్ లో కస్టమర్‌లు 84 రోజుల వాలిడిటీ, ప్రతిరోజూ 100 ఉచిత SMS, 84 రోజుల పాటు ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత ఉచిత కాలింగ్, 84 రోజుల పాటు 168 GB డేట...
BSNL MNP Online | మీరు  BSNLకి మారాలనుకుంటున్నారా? ఇలా చేయండి..!

BSNL MNP Online | మీరు BSNLకి మారాలనుకుంటున్నారా? ఇలా చేయండి..!

Technology
BSNL MNP Online | దేశంలోని ప్ర‌ముఖ‌ టెలికాం ఆప‌రేట‌ర్లు అయిన‌ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఐడియావొడ‌ఫోన్‌ రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయి. రీచార్జి ప్లాన్ల‌ను పెంచ‌డంతో పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారులు విల‌విల‌లాడిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో కస్టమర్ల చూపు BSNL వైపు వేగంగా మారుతోంది. ఇప్పుడు టెలికాం రంగంలో వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఉచిత కాలింగ్‌తో పాటు దీర్ఘకాల వ్యాలిడిటీని అందజేస్తున్న ఏకైక సంస్థ BSNL. ప్రైవేట్ కంపెనీల ధరల పెంపు తర్వాత, BSNL తన పోర్ట్‌ఫోలియోకు కొత్త చ‌వ‌కైన‌ ప్లాన్‌లను నిరంతరం అందిస్తోంది.Port to BSNL : మీరు 1900కి SMS పంపడం ద్వారా ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (UPC)ని పొందాలి. 'PORT [స్పేస్] 10 అంకెల మొబైల్ నంబర్' అని టైప్ చేయండి.. కాగా జ‌మ్మూకశ్మీర్ లో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌ల విషయంలో మాత్రం SMS పంపడానికి బదులుగా 1900కి కాల్ చేయాల్సి ఉంటుంది.జమ్మూ & కాశ్మీర్...
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..